మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Mahalakshmi Kavacham 1 – శ్రీ మహాలక్ష్మీ కవచం
అస్య శ్రీమహాలక్ష్మీ కవచమంత్రస్య బ్రహ్మా ఋషిః గాయత్రీ ఛందః మహాలక్ష్మీర్దేవతా శ్రీమహాలక్ష్మీ ప్రీత్యర్థం జపే వినియోగః ||
ఇంద్ర ఉవాచ |
సమస్తకవచానాం తు తేజస్వి కవచోత్తమమ్ |
ఆత్మరక్షణమారోగ్యం సత్యం త్వం బ్రూహి గీష్పతే || 1 ||
శ్రీగురురువాచ |
మహాలక్ష్మ్యాస్తు కవచం ప్రవక్ష్యామి సమాసతః |
చతుర్దశసు లోకేషు రహస్యం బ్రహ్మణోదితమ్ || 2 ||
బ్రహ్మోవాచ |
శిరో మే విష్ణుపత్నీ చ లలాటమమృతోద్భవా |
చక్షుషీ సువిశాలాక్షీ శ్రవణే సాగరాంబుజా || 3 ||
ఘ్రాణం పాతు వరారోహా జిహ్వామామ్నాయరూపిణీ |
ముఖం పాతు మహాలక్ష్మీః కంఠం వైకుంఠవాసినీ || 4 ||
స్కంధౌ మే జానకీ పాతు భుజౌ భార్గవనందినీ |
బాహూ ద్వౌ ద్రవిణీ పాతు కరౌ హరివరాంగనా || 5 ||
వక్షః పాతు చ శ్రీర్దేవీ హృదయం హరిసుందరీ |
కుక్షిం చ వైష్ణవీ పాతు నాభిం భువనమాతృకా || 6 ||
కటిం చ పాతు వారాహీ సక్థినీ దేవదేవతా |
ఊరూ నారాయణీ పాతు జానునీ చంద్రసోదరీ || 7 ||
ఇందిరా పాతు జంఘే మే పాదౌ భక్తనమస్కృతా |
నఖాన్ తేజస్వినీ పాతు సర్వాంగం కరుణామయీ || 8 ||
బ్రహ్మణా లోకరక్షార్థం నిర్మితం కవచం శ్రియః |
యే పఠంతి మహాత్మానస్తే చ ధన్యా జగత్త్రయే || 9 ||
కవచేనావృతాంగానాం జనానాం జయదా సదా |
మాతేవ సర్వసుఖదా భవ త్వమమరేశ్వరీ || 10 ||
భూయః సిద్ధిమవాప్నోతి పూర్వోక్తం బ్రహ్మణా స్వయమ్ |
లక్ష్మీర్హరిప్రియా పద్మా ఏతన్నామత్రయం స్మరన్ || 11 ||
నామత్రయమిదం జప్త్వా స యాతి పరమాం శ్రియమ్ |
యః పఠేత్స చ ధర్మాత్మా సర్వాన్ కామానవాప్నుయాత్ || 12 ||
ఇతి శ్రీబ్రహ్మపురాణే ఇంద్రోపదిష్టం శ్రీ మహాలక్ష్మీ కవచమ్ ||
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.